ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయను తింటున్నారా..?

579చూసినవారు
ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయను తింటున్నారా..?
వేసవి కాలంలో పుచ్చకాయలను ఎక్కువగా తింటుంటారు. ఇది వేసవిలో ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అయితే, పుచ్చకాయను చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటుంటారు. అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్