రెజ్యూమ్‌లో సింగింగ్, డ్యాన్సింగ్ అని పెడుతున్నారా? (వీడియో)

64చూసినవారు
ఉద్యోగాల కోసం రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా మంది తమ హాబీస్‌గా సింగింగ్, డ్యాన్సింగ్ అని ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చిన ఓ యువతికి అనూహ్య ఘటన ఎదురైంది. ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన యువతిని ఇంటర్వ్యూ చేసే వారు రెజ్యూమ్‌లో ఉన్న ప్రకారం తనను డ్యాన్స్ చేయమని కోరారు. దీంతో చేసేది లేక ఆ యువతి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్