కలబందతో కలిపి వీటిని రాసుకుంటున్నారా

57చూసినవారు
కలబందతో కలిపి వీటిని రాసుకుంటున్నారా
మీ ముఖానికి పొరపాటున కూడా కలబంద జెల్ కలిపిన నిమ్మకాయను అప్లై చేయకండి. నిమ్మరసం మీ చర్మానికి హాని కలిగించే ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే దద్దుర్లు, ఎర్రబడడం, దురద వంటి సమస్యలు రావచ్చు. బదులుగా అలోవెరా జెల్‌ను నేరుగా అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల అనేక చర్మ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్