14 ఏళ్లకే స్వర్ణం సాధించిన ఆరిసా ట్రై

82చూసినవారు
14 ఏళ్లకే స్వర్ణం సాధించిన ఆరిసా ట్రై
ఆస్ట్రేలియా స్కేట్‌బోర్డింగ్‌ సంచలన అథ్లెట్ ఆరిసా ట్రై రికార్డు సృష్టించింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆమె దేశం తరపున గోల్డ్‌ పతకం సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. క్లిష్టమైన ఫైనల్‌లో తనకిష్టమైన పింక్ హెల్మెట్‌తో అద్భుతం చేసింది. ఇందులోనే చైనాకు చెందిన 11 ఏళ్ల జెంగ్‌ హోవాహో కూడా పాల్గొంది. ఆమెకు ఎలాంటి పతకం రాలేదు.

సంబంధిత పోస్ట్