6 గంటల కంటే తక్కువ నిద్రపోతే.. యమ డేంజర్

67చూసినవారు
6 గంటల కంటే తక్కువ నిద్రపోతే.. యమ డేంజర్
నేటి బిజీ లైఫ్‌లో నిద్రకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.అయితే రాత్రి 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే చాల ప్రమాదమని బెన్సన్స్ ఫర్ బెడ్స్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయేవారిని పరిశీలించగా షాకింగ్ నిజాలు బయటపడినట్లు చెబుతోంది. గుండె పోటు, వెన్నునొప్పి, జుట్టు పల్చబడడం, చర్మం వదులుగా ఉండడం, కాళ్లు వాచిపోవడం వంటి సమస్యలు వస్తాయని వివరించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్