నేచురల్ స్టార్ నాని
ఇటీవలే తన పుట్టినరోజును చాలా స్పెషల్ గా కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. నాని వ
ారసుడు అర్జున్ మాట్లాడుతూ “నాకిష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకనే ఈ బర్త్‌డేకి బహుమతిగా ఒక మ్యూజిక్ చేసి ఇస్తాను” అంటూ పియా
నోపై మ్యూజిక్ ప్లే చేశాడు. పక్కనే కూర్చున్న నాని తనయుడిని చూస్తూ ఎంతో
మురిసిపోయాడు. ఈ వీడియోను అంజలి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులు ఫిదా అయ్యారు.