ఐసిస్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్

51చూసినవారు
ఐసిస్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ISIS మాడ్యూల్‌కు చెందిన ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదిని రిజ్వాన్ అలీగా గుర్తించారు. రిజ్వాన్ ఢిల్లీలోని దర్యాగంజ్ నివాసి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అతడిపై రూ.3 లక్షల రివార్డును ఉంచింది. రిజ్వాన్‌కి పూణే ఐసిస్‌ మాడ్యూల్‌తో సంబంధం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు శుక్రవారం అతడిని అరెస్టు చేశారు. అతడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్