అరుణాచల్‌ప్రదేశ్‌ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ విడుదల

68చూసినవారు
అరుణాచల్‌ప్రదేశ్‌ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ విడుదల
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీఎం పెమా ఖండూ ముక్తో (ఎస్టీ) అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అభ్యర్థులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో కూడిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

సంబంధిత పోస్ట్