ఎయిమ్స్‌లో చేరిన ఆశారాం

69చూసినవారు
ఎయిమ్స్‌లో చేరిన ఆశారాం
అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆశారాం ఛాతీ నొప్పికి గురయ్యాడు. దీంతో జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో గురువారం అర్ధరాత్రి చేరాడు. తొలుత జైలు అధికారులు ఆయనను జైలులోని డిస్పెన్సరీకి తీసుకెళ్లారు. అక్కడ ECG పరీక్ష చేశారు. అనంతరం ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా, వైద్యులు మరిన్ని పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్