ఆషాఢ మాసం.. కొత్త దంపతులు దూరం.. దూరం

66చూసినవారు
ఆషాఢ మాసం.. కొత్త దంపతులు దూరం.. దూరం
ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన దంపతులు నెలరోజుల పాటు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో గర్భం దాల్చడం వల్ల సరిగ్గా వేసవి కాలానికి ప్రసవం జరుగుతుంది. ఎండాకాలంలో తల్లీబిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని భావించి పూర్వీకులు కొత్తగా పెళ్లి అయిన దంపతులను ఈ నెలలో దూరంగా ఉండమనే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. ఆషాఢ మాసంలో ఎక్కువగా రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున ఈ సమయంలో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదని కూడా నమ్ముతారు.

సంబంధిత పోస్ట్