భారత స్నిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కొలు పలికాడు. బ్రిస్బేన్‌లో బుధవారం ఆసీస్‌తో జరిగిన మూడో టెస్ట్ ముగింపులో రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 106 టెస్టులు ఆడిన అశ్విన్ టీమిండియా తరఫున అత్యధిక సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు 5 వికెట్లు తీయగా తర్వాత రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు.