పసుపు సాగుకు అనువైన విత్తన రకాలు

64చూసినవారు
పసుపు సాగుకు అనువైన విత్తన రకాలు
బలమైన నేలలు పసుపు పండించటానికి అనుకూలం. నీరు బాగా ఇంకే గరపనేలలు, ఉదజని సూచిక 6-7.5 మధ్య ఉండి సేంద్రియ పదార్ధం బాగా ఉన్న భూములు పసుపు పంటకు అనుకూలంగా ఉంటాయి. పసుపు పంట నీటి ముంవును తట్టుకోలేదు. దుగ్గిరాల, ఆర్మూర్‌, సేలమ్‌, రంగా, రళ్ళి, రోమ, నురోమ, రాజావురి, వ్రభ, ప్రతిభ, అలెప్పి సుప్రీమ్‌, కేదారమ్‌, నుగుణ, సుదర్శన, ఏసిసి 79 యన్‌డిహెచ్‌ 79, 96, ప్రగతి 48, రాజేంద్ర సోనాలి, సోనియా, కస్తూరి, తదితర రకాలు సాగుకు అనువైనవి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్