టెస్టుల్లో 500 వికెట్లు తీసిన అశ్విన్‌

77చూసినవారు
టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్లు తీసి, అరుదైన రికార్డు సృష్టించాడు. అశ్విన్‌ జాక్‌ క్రాలే (15)ను ఔట్‌ చేసి ఈ ఫీట్ సాధించాడు. ఈ ఘనత సాధించిన 9వ బౌలరుగా, రెండో భారతీయ క్రికెటరుగా నిలిచాడు. భారత్ తరపున అత్యధిక టెస్టు వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే (619) పేరిట ఉంది. అశ్విన్ 184 ఇన్నింగ్సుల్లో 500 వికెట్లు సాధించాడు. అందులో 8 సార్లు 10 వికెట్లు, 34 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్