‘ఆసియాలోనే అతిపెద్ద’ హైపర్‌లూప్ ట్యూబ్

59చూసినవారు
‘ఆసియాలోనే అతిపెద్ద’ హైపర్‌లూప్ ట్యూబ్
హైపర్‌లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్ ఐఐటీ.. తైయూర్ క్యాంపస్‌లో 425 మీటర్ల పొడవైన హైపర్‌లూస్ ట్యూబ్‌ను నిర్మించింది. ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్‌లూస్ ఇంటర్నేషనల్ పోటీలు జరగనున్నాయని మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్