మత్స్యకారుని వేషధారుణలో అసెంబ్లీకి ఎమ్మెల్యే

77చూసినవారు
నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ అసెంబ్లీ వద్దకు మత్స్యకారుడి వేషధారణలో వచ్చారు. చేతిలో చేప, వలను పట్టుకుని తమ సామాజికవర్గ వృత్తిని ప్రతిబింబించేలా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో 49 వేల పైచిలుకు మెజార్టీతో ఆయన నరసాపురంలో నెగ్గారు. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన ఆయన 49,120(35.97% ఓట్లు) సాధించి రెండో స్థానంలో నిలిచారు.

సంబంధిత పోస్ట్