భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం

71చూసినవారు
భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం
ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ నందు ఒక పర్వత కుహూరంలో మావోయిస్టులు దాచిన ఆయుధాల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. దూలగొండి గ్రామం సమీపంలో మావోయిస్టుల డంప్ నుంచి SBML గన్స్ 3, బారేల్ 1,ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 4,జిలెటిన్ స్టిక్స్ 98, డైరెక్షనల్ మైన్ 2ను 142వ బెటాలియన్ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్