రెండు భారీ కొండచిలువలతో కలిసి మెట్రో ఎక్కాడు (Video)

62చూసినవారు
సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలు చాలా వరకు షాకింగ్‌గా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో రద్దీగా ఉండే మెట్రోలో ఒక వ్యక్తి రెండు పాములతో ప్రయాణిస్తున్నాడు. ఆ వ్యక్తి మెడ, చేతులకు రెండు పాములు చుట్టుకుని ఉన్నాయి. అందులో ఒక పాము పెద్ద బర్మీస్ కొండచిలువగా, మరొకటి బాల్ కొండచిలువగా తెలిసింది. కానీ, అతను ప్రశాంతమైన మానసిక స్థితిలో ఉన్నాడు. ఈ వీడియో న్యూయార్క్ నగరానికి చెందినదిగా తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్