దారుణం.. భార్యను 200 ముక్కలుగా నరికేశాడు.. చివరికీ!

581చూసినవారు
దారుణం.. భార్యను 200 ముక్కలుగా నరికేశాడు.. చివరికీ!
యూకేలోని బ్రిటన్‌కు చెందిన నికోలస్​ మెట్సన్ (28) అనే వ్యక్తి.. తన భార్య హోలీ బ్రామ్లీ(26)ని అతి కిరాతకంగా హత్యచేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 200 ముక్కలుగా నరికి.. వారం రోజుల పాటు కిచెన్​‌లోనే దాచిపెట్టి.. చివరికి ప్లాస్టిక్ కవర్‌లో కట్టి నదిలో పడేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నదిలో ఉన్న ఆ ప్లాస్టిక్​ బ్యాగ్​‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నికోలస్ తన భార్యను ఎందుకు చంపాడో తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్