దారుణం.. నడిరోడ్డులో భార్యపై దాడి చేసిన భర్త (వీడియో)

58చూసినవారు
యూపీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ఝాన్సీలో నడిరోడ్డులో ఓ వ్యక్తి భార్యపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన జూన్ 25న జరిగింది. పట్టపగలే ఒక వ్యక్తి.. నడిరోడ్డుపై భార్యను అత్యంత దారుణంగా జుట్టుపట్టుకొని కొట్టాడు. దెబ్బలు తాళలేక ఆమె అరుస్తున్న ఎవరు కాపాడటానికి రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నిందితుడిని శివం యాదవ్‌గా గుర్తించి.. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్