TG: భార్యను ముక్కలుముక్కలుగా నరికి.. తాను కూడా చావబోయాడు

19934చూసినవారు
TG: భార్యను ముక్కలుముక్కలుగా నరికి.. తాను కూడా చావబోయాడు
HYDలో దారుణం జరిగింది. భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపాడో భర్త. బాచుపల్లి PS పరిధిలో ఆలస్యంగా దారుణం వెలుగు చూసింది. సాయి అనురాగ్ కాలనీలో భార్య మధులతను భర్త నాగేంద్ర భరద్వాజ కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసే ప్రయత్నం చేశారు. అది విఫలం కావడంతో గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. అనంతరం తాను కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఈనెల 5న జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్