కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. గడువు పొడిగింపు

72చూసినవారు
కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. గడువు పొడిగింపు
ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి శుభవార్త చెప్పింది. స్టేజ్-2 ఫిజికల్ టెస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన అవకాశం గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడువును డిసెంబర్ 6వ తేదీ వరకు పొడిగించింది. డిసెంబర్ చివరి వారంలో PMT, PET టెస్టులు జరగనున్నాయి. అభ్యర్థులకు సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్