సూడాన్‌లో పారామిలటరీ బలగాల దాడి.. 80 మంది మృతి

52చూసినవారు
సూడాన్‌లో పారామిలటరీ బలగాల దాడి.. 80 మంది మృతి
సూడాన్‌లో పారామిలటరీ బలగాల దాడిలో 80 మంది మృతి చెందారు. సిన్నార్‌ స్టేట్‌లోని జలక్ని గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తొలుత ర్యాపిడ్‌ సపోర్ట్ ఫోర్సెస్‌ (RSF) ఓ బాలికను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాయి. స్థానికులు దీన్ని ప్రతిఘటించడంతో బలగాలు రక్తపాతం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్