USలోని బంగ్లాదేశ్ కాన్సులేట్‌పై దాడి

51చూసినవారు
USలోని బంగ్లాదేశ్ కాన్సులేట్‌పై దాడి
న్యూయార్క్‌లోని బంగ్లాదేశ్ కాన్సులేట్‌పై మంగళవారం ఆ దేశానికే చెందిన ఆందోళనకారులు దాడి చేశారు. షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రపటాన్ని కింద పడేశారు. కాన్సులేట్‌లోకి చొరబడి అక్కడ గందరగోళం సృష్టించారు. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఇక 1975లో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్య తర్వాత హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. 6 ఏళ్ల పాటు ఢిల్లీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్