హీరో మంచు మనోజ్‌పై దాడి.. చిరిగిన చొక్కా

51చూసినవారు
HYD: శంషాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్‌ను మోహన్ బాబు ఇంట్లోకి అనుమతించకపోవడంతో గేట్లు తోసుకుంటూ మనోజ్ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన మంచు మనోజ్‌పై మోహన్ బాబు, ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో చిరిగిన చొక్కాతో మనోజ్ బయటకు వచ్చారు. అక్కడకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు.

సంబంధిత పోస్ట్