ఆయుష్మాన్ వే వందన కార్డుల ఎన్‌రోల్‌పై కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక ప్రకటన చేసింది. 70 ఏళ్లకు పైబడిన సుమారు 25 లక్షల మంది సీనియర్ సిటిజన్లు రెండు నెలల వ్యవధిలో తమ పేర్లను ఎన్‌రోల్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ కార్డులను వినియోగించుకుని 70 ఏళ్లు పైబడిన 22 వేల మంది సీనియర్ సిటిజన్లు రూ.40 కోట్ల విలువైన చికిత్సలు పొందినట్లు వెల్లడించింది.