టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

60చూసినవారు
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలింగ్ చేయనుంది.
ఇండియా జట్టు: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (C), ప్రియాన్షు, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీశ్, మురుగన్ అభిషేక్, లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.
ఆస్ట్రేలియా జట్టు: డిక్సన్, కొన్స్టాస్, హ్యూ వీబ్ జెన్(C), హర్జాస్సింగ్, హిక్స్, పీక్, మాక్మిల్లన్, చార్లీ, స్ట్రాకర్, బార్డ్మాన్, విడ్లర్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్