ఏనుగు పిల్లను వేధించారు (వీడియో)

83చూసినవారు
అస్సాంలోని ఉదల్‌గురి టీ ఎస్టేట్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఏనుగు పిల్ల దారి తప్పింది. తన తల్లి కోసం అది వెతుకుతోంది. ఆ సమయంలో ఆ ఏనుగు పిల్లను గ్రామస్థులు వేధించారు. దానిని తరిమి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్ తాజాగా ట్వీట్ చేశారు. ఏనుగు పిల్ల పట్ల గ్రామస్థులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. దానిని తల్లికి దగ్గర చేయకుండా వేధించారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్