12 ఏళ్ల కనిష్టానికి మొండి బకాయిలు

75చూసినవారు
12 ఏళ్ల కనిష్టానికి మొండి బకాయిలు
వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (GNPAలు) గత ఆర్థిక సంవత్సరం చివరకు 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (FSR) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇవి 2.5 శాతానికి దిగొస్తాయని అంచనా వేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్