చారిత్రాత్మక పాత్రలు పోషించడంలో బాలకృష్ణ దిట్ట

62చూసినవారు
చారిత్రాత్మక పాత్రలు పోషించడంలో బాలకృష్ణ దిట్ట
చారిత్రాత్మక పాత్రలు పోషించడంలో బాలకృష్ణ దిట్ట. ‘వేములవాడ భీమకవి’లో భీమకవిగా, ‘దాన వీర శూరకర్ణ’లో అభిమాన్యుడిగా, ‘ఆదిత్య 369’లో కృష్ణదేవరాయగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో గౌతమీపుత్ర శాతకర్ణిగా అందరినీ మెప్పించారు. నరసింహ నాయుడు, సింహా, లెజెండ్ చిత్రాల్లో ఆయన నటనకు నంది అవార్డులు వరించాయి. నరసింహ నాయుడు, సింహా, శ్రీరామరాజ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి, మువ్వగోపాలుడు, ఆదిత్య 369లో హీరోగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్