రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై చేయిచేసుకున్న కండక్టర్

67చూసినవారు
జైపూర్‌‌లో రిటైర్ట్ ఐఏఎస్ అధికారి, బస్సు కండక్టర్‌ మధ్య వాగ్వాదం చేటు చేసుకుంది. లో-ఫ్లోర్ బస్సులో ప్రయాణిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తన టికెట్ తీసుకున్న స్టాప్‌లో బస్సు దిగకుండా, తదుపరి స్టాప్‌లో దిగుతాననిన చెప్పాడు. దీంతో కండక్టర్‌ తదుపరి స్టాప్‌కు టికెట్ తీసుకోవాలని కోరగా.. దానికి ఐఏఎస్ ఆఫీసర్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. కండెక్టర్ ఆఫీసర్‌పై చేయి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్