మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలకృష్ణ కీలక ప్రకటన

73చూసినవారు
బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సిని ఎంట్రీపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై బాలయ్య స్పందించారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'త్వరలోనే సినిమా ఫైనల్ అవుతుంది. వాడిమీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి చిత్రం రిలీజ్ కాకుండానే స్టార్ అయిపోయాడు. ఐదారు స్క్రిఫ్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. వాడి లాంఛింగ్ గురించి నాకు ఎలాంటి టెన్షన్ లేదు' అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్