సైఫ్‌కి క్షమాపణలు చెప్పిన బాలయ్య హీరోయిన్

73చూసినవారు
సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన కత్తి దాడి ఘటనపై ఊర్వశి రౌతేలా స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంత తీవ్రమైన దాడి జరిగిన సమయంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ వల్ల తనకు వచ్చిన బహుమతుల లిస్ట్ చెబుతూ.. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమే అన్నట్లుగా ఆమె మాట్లాడింది. దీనిపై వివాదం నెలకొంది. ‘నన్ను నేను మరచిపోయి అలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుగా ఉంది. క్షమించండి’ అని ఊర్వశి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్