జొన్న రొట్టెలు తింటే షుగర్ కంట్రోల్​.. గుండె సమస్యలకు చెక్!

63చూసినవారు
జొన్న రొట్టెలు తింటే షుగర్ కంట్రోల్​.. గుండె సమస్యలకు చెక్!
ప్రతి రోజూ జొన్న రొట్టెలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్​తో బాధపడేవారికి జొన్న రొట్టె ఎంతగానో మేలు చేస్తుందని అంటున్నారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోనే ఉండి డయాబెటిస్ దరిచేరదని వివరిస్తున్నారు. జొన్న రొట్టె శరీరంలోని అధిక కొలెస్ట్రాల్​ను తగ్గించి, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా సాయం చేస్తాయని.. విటమిన్ లోపాలను తగ్గించి.. రోగనిరోధక శక్తిని పెంచుతుందని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్