జనవరి 22న అనంతపురంలో 'డాకు మహారాజ్' విజయోత్సవ పండుగ

73చూసినవారు
జనవరి 22న అనంతపురంలో 'డాకు మహారాజ్' విజయోత్సవ పండుగ
ఏపీలోని అనంతపురంలో జనవరి 22న 'డాకు మహారాజ్' విజయోత్సవ పండుగ నిర్వహించనున్నట్లు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన 'డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్'లో బాలకృష్ణ మాట్లాడారు. తాను దైవాన్ని నమ్ముతానని.. అలాగే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, కళామతల్లి ఆశీర్వాదం.. ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజ్ అని చెప్పారు. వరుసగా ఇది తనకు నాలుగో విజయమన్నారు.ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్