భువనేశ్వరికి బాలయ్య ఆత్మీయ ముద్దు (వీడియో)

24640చూసినవారు
ప్రభుత్వ ఏర్పాటు వేదికపై కనువిందైన సంఘటన చోటు చేసుకుంది. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య తన సోదరి భువనేశ్వరికి నుదుటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి అయిన భువనేశ్వరిపై పలువురు వైసీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, దానికి చంద్రబాబు కన్నీరు పెట్టడం, ఎన్నడూ లేనిది భువనేశ్వరి స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడం మనకు తెలిసిందే. అవి గుర్తు చేసుకొని ఆమె ఎమోషనల్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్