విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

51చూసినవారు
విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, స్టంట్ మాస్టర్ కోతండరామన్ (65) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న కోతండరామన్ గురువారం అర్థరాత్రి చెన్నై పెరంపూర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కోతండరామన్ మరణంపై పలువురు కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్