ఇంట్లో సడన్‌గా అంటుకున్న మంటలు.. బుడ్డోడు ఏం చేశాడంటే (Video)

51చూసినవారు
కొంతమంది పిల్లల ప్రవర్తన చూస్తే పెద్దవారు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటుంది. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఇంట్లో సడన్‌గా మంటలు అంటుకోవడం చూసి పిల్లాడు.. తండ్రిని అప్రమత్తం చేశాడు. అయితే తండ్రి మందు తాగుతూ పట్టించుకోకపోవడంతో చివరకు పిల్లాడు మంటలను ఆర్పే స్ప్రే బాటిల్ తీసుకుని, మంటలను ఆర్పేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్