బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్
By shareef 81చూసినవారుముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా 180 ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ చదివిన అభ్యర్థులు అర్హులు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, మిగిలిన అభ్యర్థులు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించి ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు
https://bankofindia.co.in/career/recruitment-notice వెబ్‌సైట్‌ను చూడొచ్చు.