‘బాపు’ ఫస్ట్ పోస్టర్ రిలీజ్

69చూసినవారు
‘బాపు’ ఫస్ట్ పోస్టర్ రిలీజ్
దయ దర్శకత్వంలో బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘బాపు’. రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రానా దగ్గుబాటి సోమవారం లాంచ్ చేశారు. పోస్టర్‌లో హాయిగా డైనింగ్ చైర్‌లో కూర్చున్న ఓ తండ్రి చుట్టూ ఒక కుటుంబం గుమిగూడి, అతనికి ఇష్టమైన వంటకాలను వడ్డించడం కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్