టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బుమ్రా నామినేట్

57చూసినవారు
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బుమ్రా నామినేట్
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024 ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అతనితో పాటు శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్‌లు ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి నామినేట్ అయ్యారు. బుమ్రా భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో 71 వికెట్లు సాధించిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా 200 టెస్ట్ వికెట్లు కూడా పూర్తి చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్