రూ. 80వేలకే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్!

72చూసినవారు
రూ. 80వేలకే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్!
ప్రముఖ ఆటో దిగ్గజం హోండా తన సూపర్ హిట్ యాక్టివా బ్రాండ్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. 2025 జనవరి‌లో భారతీయ మార్కెట్లో రిలీజ్ కానున్న ఈ స్కూటర్ ఫీచర్లను పరిశీలిస్తే.. బ్యాటరీని ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 102 కి.మీ వెళ్తుంది. అలాగే ఈ స్కూటర్ 8 హార్స్‌పవర్, 22 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 60 km/h స్పీడ్‌ అందుకోవడం దీని స్పెషల్. ఇక ధర రూ. 80వేలు ఉండొచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్