పీరియడ్స్ సమయంలో తలస్నానం చేస్తే రక్తప్రసరణపై ప్రభావం

1512చూసినవారు
పీరియడ్స్ సమయంలో తలస్నానం చేస్తే రక్తప్రసరణపై ప్రభావం
మహిళలు పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం వల్ల వంధ్యత్వానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో తలస్నానం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సార్లు తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే మాత్రం చల్లని నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్