రోగ నిరోధక శక్తి పెరగడానికి బత్తాయి జ్యూస్ మంచిది

56చూసినవారు
రోగ నిరోధక శక్తి పెరగడానికి బత్తాయి జ్యూస్ మంచిది
రోజుకు ఒక గ్లాసు చొప్పున బత్తాయి జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణాశయం శుభ్రమై జీర్ణ వ్యవస్ధ పనితీరు మెరుగుపడుతుంది. బత్తాయిలో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల వంటి వాటికి గురవ్వకుండా ఉండొచ్చు. బత్తాయి రసంలో కొంచెం గ్లూకోజ్ కలుపుకుని తీసుకుంటే మూత్రనాళంలో సమస్యలతోపాటు మంట తగ్గుతుంది. గుండె ఆరోగ్యంతోపాటు, రక్త ప్రసరణ మెరుగవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్