అవసరమైతేనే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి

58చూసినవారు
అవసరమైతేనే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి
మీ మొబైల్ పదే పదే వేడెక్కుతుంటే, సర్వీస్ సెంటర్‌కి వెళ్లి బ్యాటరీని చెక్ చేపియ్యండి. అవసరమైతే కొత్త బ్యాటరీని వేసుకొండి. చాలా మందికి బ్యాటరీ కొంచెం తగ్గినా.. చార్జింగ్ పెట్టే అలవాటు ఉంటుంది. 70 శాతం తగ్గిన తర్వాత అంటే 30 శాతానికి చేరుకున్న తర్వాత ఛార్జింగ్ చేయడం అలవాటు చేసుకోండి. తరచుగా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుంది. మీ ఫోన్ ఎప్పుడైనా కింద పడితే, బ్యాటరీ పాడైందో లేదో తనిఖీ చేయండి.

సంబంధిత పోస్ట్