సుకన్య సమృద్ధి యోజనకు అర్హులు ఎవ‌రంటే?

587చూసినవారు
సుకన్య సమృద్ధి యోజనకు అర్హులు ఎవ‌రంటే?
భేటీ బచావో భేటీ పడావో ఉద్యమంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ప్రారంభించింది. ఈ ప‌థ‌కం కింద అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని పదేళ్ల వయసు ఉన్న ఆడపిల్లల పేరిట తల్లిదండ్రులు ఖాతాను తెరవచ్చు. స‌మీపంలోని త‌పాలా కార్యాల‌యం లేదా ప్ర‌భుత్వ బ్యాంకుల్లో మొదటగా రూ.1000 డిపాజిట్ చేసి ఖాతాను తెరవచ్చు. ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి కనిష్టంగా 14 ఏళ్లు, గరిష్ఠంగా 21 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు.

సంబంధిత పోస్ట్