టపా టప్‌!.. పేలుతున్న స్మార్ట్‌ ఫోన్లు

51చూసినవారు
టపా టప్‌!.. పేలుతున్న స్మార్ట్‌ ఫోన్లు
దేశంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్‌ ఫోన్ల వాడకం కూడా పెరుగుతోంది. మరీ యువత ఫోన్లు లేకుండా ఒక వారం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కొన్ని కంపెనీల స్మార్ట​ ఫోన్లు చార్జింగ్‌ పెడుతున్న సమయంలోనూ, లేదా జేబులు ఉండగానో పేలుతున్నాయి. ఈ తరహా వరుస ప్రమాదాలు మొబైల్‌ వినియోగదారులని భయాందోళనకు గురి చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్