బీసీ గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

73చూసినవారు
బీసీ గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యా యి. మెరిట్ సాధించిన విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో ఈనెల 20 నుంచి 30వ తేదీలోపు రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. ఎంపీసీలో 8,624, బైపీసీలో 6,463, ఎంఈసీలో 484, సీఈసీలో 2,676, హెచ్ఈసీలో 229 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్