
ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు (31-05-2025)
👉మిస్ వరల్డ్-2025 విజేతగా ఓపల్ సుచాత
👉దేశ వ్యాప్తంగా 2710 కొవిడ్ కేసులు నమోదు
👉రేషన్‌కు బదులు నగదు ఇస్తాం: సీఎం చంద్రబాబు
👉ఏపీలో ఇక నుంచి నెలలో 15 రోజులు రేషన్ సరుకులు పంపిణీ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
👉జూన్ 15లోపు తల్లికి వందనం డబ్బులు: హోంమంత్రి అనిత
👉ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
👉అంగన్వాడీ టీచర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లుగా నిర్ణయిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ
👉బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
👉జూన్ 10న భారత్ బంద్