దేశీయ క్రికెట్ టోర్నమెంట్లలో ప్లేయర్ల కోసం ప్రైజ్‌మనీ ప్రవేశపెట్టిన బీసీసీఐ

72చూసినవారు
దేశీయ క్రికెట్ టోర్నమెంట్లలో ప్లేయర్ల కోసం ప్రైజ్‌మనీ ప్రవేశపెట్టిన బీసీసీఐ
దేశంలో నిర్వహించే అన్ని మహిళల, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం ప్రైజ్‌మనీని ప్రవేశపెడుతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం ప్రకటించారు. “దీంతో పాటు సీనియర్ పురుషుల కోసం విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కు ప్రైజ్ మనీ ఇస్తాం," అని జై షా తెలిపారు. క్రికెటర్లను మరింత ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్