2024లో మహిళల టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించే ప్రతిపాదనను తిరస్కరించిన బీసీసీఐ

84చూసినవారు
2024లో మహిళల టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించే ప్రతిపాదనను తిరస్కరించిన బీసీసీఐ
2024 అక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వాలన్న ఐసీసీ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. "మేము వర్షాకాలంలో ఉన్నాము. అంతేకాక వచ్చే ఏడాది మహిళల ODI ప్రపంచ కప్‌ను నిర్వహిస్తాము" అని జై షా స్పష్టం చేశారు. కాగా, అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఈ టోర్నమెంట్‌ జరుగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్